Home టోటల్ కలెక్షన్స్ 75 లక్షల నుండి 76 కోట్లు…మలయాళంలో ఊచకోత కోసిన సినిమా ఇది!!

75 లక్షల నుండి 76 కోట్లు…మలయాళంలో ఊచకోత కోసిన సినిమా ఇది!!

1
Kishkindha Kaandam Total WW Collections Report
Kishkindha Kaandam Total WW Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాలు అప్పుడప్పుడు ఊహించని రేంజ్ లో విజయాన్ని అందుకుంటాయి…చిన్న సినిమాలలో పెద్ద విజయాలు అందుకునే సినిమాలు మలయాళంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. రీసెంట్ టైంలో మలయాళంలో ఇలా చిన్న సినిమాల్లో భారీ హిట్ గా నిలిచిన మూవీస్ లో కొత్తగా మరో చిన్న సినిమా చేరింది..

తొలిరోజు 75 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ తో మొదలైన సినిమా ప్రయాణం లాంగ్ రన్ లో ఊహకందని రేంజ్ లో కొనసాగి లాంగ్ రన్ ఊహకందని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది… ఆ సినిమానే కిష్కింద కాండం(Kishkindha Kaandam Movie) సినిమా…

దృశ్యం టైప్ లో…క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథ పాయింట్ హీరో మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటాడు…ఆ ఇంట్లోకి వచ్చిన రెండో భార్య కి ఎదురైన సమస్యలు….అసలు మర్డర్ మిస్టరీ వెనక ఉన్నది ఎవరూ అన్నది….

అసలు కథగా తెరకెక్కిన కిష్కింద కాండం సినిమా మలయాళంలో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీగా వచ్చి మొదటి రోజు 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ తో మొదలైన సినిమా పరుగు పూర్తి అయ్యే టైంకి ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది..

ఒకసారి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kishkindha Kaandam Total WW Collections Report
👉Kerala – 40.85Cr~
👉ROI – 6.70Cr
👉Overseas – 28.55CR~***(EST)
Total WW Collections – 76.10CR (35CR~ Share)

మొత్తం మీద సినిమా మలయాళంలో వాల్యూ బిజినెస్ రేంజ్ 5 కోట్లకు అతీ ఇటూగా ఉంటుందని అంచనా….కానీ సినిమా టోటల్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ తో బిజినెస్ మీద ఊహకందని రేంజ్ లో ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…

1 COMMENT

  1. Yenti bro idi, malayalam, hindi and Tamil movies ni black money ni white cheyyataniki vaduthunnaru. Malayalam lo adi Inka yekka. Meeku teliyadu Ani nenu anukovatle.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here