Home న్యూస్ 12 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్…12వ రోజు దెబ్బ పడింది సామి!!

12 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్…12వ రోజు దెబ్బ పడింది సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) ఎక్స్ లెంట్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో భారీగా స్లో డౌన్ అవ్వగా రెండో వీకెండ్ లో ఎట్టకేలకు కొద్ది వరకు పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసిన సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో…

ఇప్పుడు అడుగు పెట్టిన సినిమా కి 12వ రోజు వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ సొంతం అయ్యి దెబ్బ తగిలినట్లు అయింది అని చెప్పాలి. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సినిమా 12వ రోజు 13 లక్షల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan Movie 12 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 4.26Cr
👉Ceeded: 1.92Cr
👉Andhra: 4.47Cr
AP-TG Total:- 10.65CR(20.40CR~ Gross)
(59%~ Recovery)
18 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 7.35 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

Vettaiyan Movie 10 Days Total WW Collections!!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 12వ రోజు 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1 కోటి రేంజ్ లోనే షేర్ ని అందుకోగా టోటల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan 12 Days Total WW Collections Report
👉Tamilnadu – 95.10Cr
👉Telugu States- 20.40Cr
👉Karnataka- 22.35Cr
👉Kerala – 15.10Cr
👉ROI – 5.90Cr
👉Overseas – 78.05CR~***(EST)(updated)
Total WW Collections – 236.90CR(115.70CR~ Share)
(71%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 46.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Vettaiyan Movie 12 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here