Home న్యూస్ 25 రోజుల్లో 1st టైం ఇది….మామూలు మాస్ రాంపెజ్ కాదిది!!

25 రోజుల్లో 1st టైం ఇది….మామూలు మాస్ రాంపెజ్ కాదిది!!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఊరమాస్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1), మొదటి రోజు మిక్సుడ్ టాక్ తో ఓపెన్ అయినా కూడా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంది…

తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా 19 రోజులు ప్రతీ రొజూ కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….అలాగే వరల్డ్ వైడ్ గా కూడా కోటికి తగ్గకుండా షేర్ ని నాన్ స్టాప్ గా 20 రోజుల పాటు కొనసాగించి దుమ్ము దుమారం లేపింది……

ఇక ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కోటికి తగ్గకుండా గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా ఇప్పుడు 24 రోజుల పాటు కొనసాగించి దుమ్ము దుమారం లేపింది…. రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో మిక్సుడ్ రెస్పాన్స్ తో ఇలాంటి లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న రికార్డ్ దేవర పేరిటే ఉండటం విశేషం అని చెప్పాలి…

Devara Movie 25 Days Total World Wide Collections!!

ఒకసారి సినిమా వరల్డ్ వైడ్ గా డే వైజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Day 1 WW Collections — 98.60CR~(157CR~ Gross)
Day 2 WW Collections — 29.02CR~(54.00CR~ Gross)
Day 3 WW Collections — 30.63CR~(56.40CR~ Gross)
Day 4 WW Collections — 10.01CR~(18.40CR~ Gross)
Day 5 WW Collections — 10.66CR~(19.60CR~ Gross)
Day 6 WW Collections — 15.12CR~(26.80CR~ Gross)
Day 7 WW Collections — 5.39CR~(10.10CR~ Gross)
(Os Updated)
Day 8 WW Collections — 4.35CR~(8.00CR~ Gross)
Day 9 WW Collections — 6.88CR~(12.20CR~ Gross)
Day 10 WW Collections — 10.04CR~(19.40CR~ Gross)
Day 11 WW Collections — 4.99CR~(9.70CR~ Gross)
(Os Updated)
Day 12 WW Collections — 3.39CR~(6.55CR~ Gross)
Day 13 WW Collections — 2.77CR~(5.65CR~ Gross)
Day 14 WW Collections — 2.17CR~(4.20CR~ Gross)
Day 15 WW Collections — 2.01CR~(3.70CR~ Gross)
Day 16 WW Collections — 4.23CR~(7.15CR~ Gross)
Day 17 WW Collections — 4.50CR~(7.50CR~ Gross)
Day 18 WW Collections — 1.57CR~(2.85CR~ Gross)
Day 19 WW Collections — 1.19CR~(2.00CR~ Gross)
Day 20 WW Collections — 1.09CR~(1.95CR~ Gross)
Day 21 WW Collections — 0.89CR~(1.65CR~ Gross)
Day 22 WW Collections — 0.76CR~(1.45CR~ Gross)
Day 23 WW Collections — 1.07CR~(1.90CR~ Gross)
Day 24 WW Collections — 1.30CR~(2.55CR~ Gross)
Day 25 WW Collections — 0.45CR~(0.85CR~ Gross)

ఆల్ మోస్ట్ సినిమా ఎపిక్ లాంగ్ రన్ ను 24 రోజుల పాటు కొనసాగించి సంచలనం సృష్టించింది….ఈ రేంజ్ లో రన్ ను రీసెంట్ టైంలో సొంతం చేసుకున్న టాప్ స్టార్ మూవీ ఇదే అవ్వగా…తెలుగు రాష్ట్రాలలో అయితే 19 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ తో దేవర నెలకొల్పిన రికార్డ్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ రికార్డ్ అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 24 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here