Home న్యూస్ ఎపిక్ బాహుబలి 332 ఔట్….ఎన్టీఆర్ ఊరమాస్ తాండవం ఇది!!

ఎపిక్ బాహుబలి 332 ఔట్….ఎన్టీఆర్ ఊరమాస్ తాండవం ఇది!!

0

రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను అందుకోగా దిగ్విజయంగా 25 రోజులను పూర్తి చేసుకున్న సినిమా మాస్ రచ్చ చేసింది..

ఈ క్రమంలో సినిమా తెలుగు వర్షన్ పరంగా ఊహకందని కలెక్షన్స్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ అండ్ గ్రాస్ ను అందుకుంటూ ఉండగా…

సినిమా షేర్ పరంగా ఎపిక్ బాహుబలి(Baahubali Movie) ని ఆల్ రెడీ క్రాస్ చేయగా గ్రాస్ పరంగా బాహుబలి ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎపిక్ కలెక్షన్స్ ని సాధించడంతో గ్రాస్ ఎక్కువగా అందుకుంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో గ్రాస్ పరంగా బాహుబలిని దాటేసింది. బాహుబలి టోటల్ రన్ లో గ్రాస్ పరంగా తెలుగు వర్షన్ 332 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని ఆల్ టైం టాప్ 5 తెలుగు బిగ్గెస్ట్ గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు దేవర మూవీ తెలుగు వర్షన్ ఇప్పటి వరకు…

సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 334 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని బాహుబలిని దాటేసి ఓవరాల్ గా గ్రాస్ పరంగా తెలుగు వర్షన్ మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్, బాహుబలి2, కల్కి మరియు సలార్ సినిమాల తర్వాత ప్లేస్ ను అందుకుని సంచలనం సృష్టించింది..

ఆల్ మోస్ట్ రన్ ఇప్పుడు ఎండ్ స్టేజ్ కి వచ్చేసిన దేవర మూవీ సలార్ తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గ్రాస్ ను అందుకోవడం కష్టమే అని చెప్పాలి. సలార్ తెలుగు వర్షన్ గ్రాస్ ను అందుకోవాలి అంటే 34.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఇంకా అవసరం, అది కష్టమే కాబట్టి ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 5 తెలుగు వర్షన్ గ్రాసర్ గా దేవర నిలవనుంది ఇప్పుడు.

Devara Movie 25 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here