Home న్యూస్ దేవర ఓటిటి….ఈ న్యూస్ నిజమేనా…అయితే!!

దేవర ఓటిటి….ఈ న్యూస్ నిజమేనా…అయితే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) దుమ్ము దుమారం లేపుతూ మాస్ రచ్చ చేసే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా..

మిగిలిన చోట్ల సినిమా రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. ఆల్ మోస్ట్ నాలుగు వారాలను పూర్తి చేసుకోబోతున్న దేవర మూవీ రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…

440 కోట్లకు పైగా గ్రాస్ ను దాటేసిన దేవర మూవీ ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో డీసెంట్ షేర్స్ ని అందుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా ఓటిటి లో రిలీజ్ ఎప్పుడు కాబోతుంది అన్నది ఆసక్తిగా మారగా, సినిమా రిలీజ్ టైంలో బాలీవుడ్ మూవీస్ కి ఉండే…

Devara Movie 25 Days Total World Wide Collections!!

ఓటిటి విండో టైప్ లో 8 వారాల గ్యాప్ ను కన్ఫాం చేశారు…సౌత్ భాషల ఓటిటి వర్షన్ ను ముందు నవంబర్ 8న రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా ఓటిటి పై ఇండస్ట్రీలో కొత్త న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది…

ఆ వార్తల ప్రకారం సినిమా ఓటిటి సౌత్ వర్షన్ లు ఈ దీపావళి కానుకగా వచ్చే వారం రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు….నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సినిమా డిజిటల్ హక్కులను భారీ రేటు ఇచ్చి సొంతం చేసుకోగా…ఈ వారంలో పెద్ద పండగ ఉండటంతో…

Devara Movie 24 Days Total World Wide Collections!!

సినిమాను ఎర్లీ గా డిజిటల్ రిలీజ్ చేస్తే మంచి వ్యూవర్ షిప్ వస్తుంది అని సినిమా సౌత్ వర్షన్ ను ఈ నెల ఎండ్ కి డిజిటల్ లో రిలీజ్ చేసి తర్వాత హిందీ వర్షన్ ను నవంబర్ 3వ వీక్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో త్వరలో తెలియనుంది…

ఇక సినిమా నుండి రీసెంట్ గా మోస్ట్ వాంటెడ్ సాంగ్ అయిన ఆయుధ పూజ సాంగ్ ను రిలీజ్ చేశారు…ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తూ ఉండగా ఎన్టీఆర్ డాన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here