Home న్యూస్ గోపీచంద్ విశ్వం 12 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ !!

గోపీచంద్ విశ్వం 12 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ !!

0
Gopichand Viswam Movie 12 Days Total Collections
Gopichand Viswam Movie 12 Days Total Collections

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) టాక్ వీక్ గా ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ లాంగ్ రన్ ని అయితే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయినా కూడా…

లిమిటెడ్ డ్రాప్స్ తోనే రన్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…..మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు ఫుల్ వర్కింగ్ డే 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 12వ రోజు మరోసారి వర్కింగ్ డే ని ఫేస్ చేసినా కూడా ఉన్నంతలో…

డీసెంట్ హోల్డ్ ని చూపించి 19 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 21 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా మరోసారి హోల్డ్ ని చూపించింది. దాంతో టోటల్ గా ఇప్పుడు విశ్వం మూవీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Viswam 12 Days Collections Report
👉Nizam: 2.86CR~
👉Total Andhra: 4.16Cr
AP-TG Total:- 7.02(12.45CR~ Gross)
👉KA+ROI+OS: 73L~
Total WW Collections: 7.75CR~(14.15CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 10 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పటి వరకు 75% కి పైగా రికవరీని సొంతం చేసుకున్న సినిమా మరో 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here