Home న్యూస్ ప్రభాస్ సలార్ రీ రిలీజ్ కలెక్షన్స్….ఇది ఊహించలేదు!!

ప్రభాస్ సలార్ రీ రిలీజ్ కలెక్షన్స్….ఇది ఊహించలేదు!!

0
Prabhas Salaar Movie Re Release Box Office Collections Report
Prabhas Salaar Movie Re Release Box Office Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా మళ్ళీ రీ రిలీజ్ ల ట్రెండ్ స్ట్రాంగ్ గా జోరు చూపించగా కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ కి మించి దుమ్ము లేపాయి. మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు మాస్ రచ్చ లేపాయి. ఇక లేటెస్ట్ గా పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టిన రోజు కానుకగా…

పలు ఓల్డ్ అండ్ న్యూ మూవీస్ ని రీ రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి మాస్ రచ్చ చేసిన ప్రభాస్ సలార్(Salaar Movie Re Release Collections) పోటిలో మంచి రచ్చ చేయగా….

తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత అనుకున్న రేంజ్ కి మించి సక్సెస్ గా నిలిచింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో సలార్ ఫైట్ సీన్ ఎలివేషన్ లు ఏవో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉండటంతో ఈ సినిమాను రీ రిలీజ్ గా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా…

Salaar 19 Days Total WW Collections!

కలెక్షన్స్ సాలిడ్ గా వస్తాయి అని అందరూ అనుకున్నారు కానీ అలాంటిది ఏమి జరగలేదు….22 న సినిమా స్పెషల్ షోలు గట్టిగానే పడ్డా కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్న సినిమా ఎక్కువ చోట్ల అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది…

దాంతో ఆల్ మోస్ట్ 6.5 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 36-40 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా అమెరికాలో 8 వేల లోపు డాలర్స్ ను మాత్రమే అందుకుంది. దాంతో టోటల్ గా రీ రిలీజ్ లో సినిమా 45 లక్షల రేంజ్ లోనే…

కలెక్షన్స్ ని అటూ ఇటూగా ఉంది, ట్రాక్ చేయలేని ఏరియాలు కలిపినా ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లోనే రీ రిలీజ్ లో కలెక్షన్స్ ని సాధించిన సలార్ ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు, ఈ సినిమా కన్నా మిస్టర్ పెర్ఫెక్ట్ రీ రిలీజ్ లో బెటర్ గా ట్రెండ్ ను చూపించింది అని చెప్పొచ్చు.

Salaar 3 Weeks (21 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here