Home న్యూస్ 13 డేస్ 14.65 కోట్లు ఔట్…..వర్కింగ్ డేస్ లో విశ్వం స్టడీ హోల్డ్!!

13 డేస్ 14.65 కోట్లు ఔట్…..వర్కింగ్ డేస్ లో విశ్వం స్టడీ హోల్డ్!!

0
Gopichand Viswam Movie 13 Days Total WW Collections
Gopichand Viswam Movie 13 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) మిక్సుడ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నా కూడా లిమిటెడ్ డ్రాప్స్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ వరల్డ్ వైడ్ గా 13 రోజుల్లో ఇప్పుడు 14.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపించిన చాలా లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న విశ్వం మూవీ మూడో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

మొత్తం మీద 13వ రోజు మరోసారి సినిమా 19 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 21 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా మరోసారి షేర్స్ పరంగా మంచి హోల్డ్ నే చూపిస్తూ ఉండటం విశేషం కాగా మొత్తం మీద ఇప్పుడు ఓవరాల్ గా…

13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Viswam 13 Days Collections Report
👉Nizam: 2.95CR~
👉Total Andhra: 4.26Cr
AP-TG Total:- 7.21(12.85CR~ Gross)
👉KA+ROI+OS: 75L~
Total WW Collections: 7.96CR~(14.65CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డీసెంట్ హిట్ ని అందుకోవాలి అంటే సినిమా మరో 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా సినిమా మంచి రికవరీని అందుకోగా మిగిలిన రన్ లో ఇదే జోరుని చూపిస్తే ఎబో యావరేజ్ టు సెమీ హిట్ రేంజ్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here