Home న్యూస్ 24 గంటలు ఓవర్….ది రాజా సాబ్ మోషన్ పోస్టర్….రికార్డుల జాతర!!

24 గంటలు ఓవర్….ది రాజా సాబ్ మోషన్ పోస్టర్….రికార్డుల జాతర!!

0
Prabhas The Raja Saab Motion Poster 24 Hours Report
Prabhas The Raja Saab Motion Poster 24 Hours Report

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)…నటిస్తున్న హర్రర్ కామెడీ మూవీ అయిన ది రాజా సాబ్(The Raja Saab Movie) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి రీసెంట్ గా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా అఫీషియల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు…

మోషన్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ మాత్రం ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో ఉండగా ఇలాంటి లుక్ ని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ వయసు అయిన ఈ లుక్ మీద మిక్సుడ్ రెస్పాన్స్, కొంచం ట్రోల్స్ కూడా ఎక్కువగానే పడినప్పటికీ కూడా…

ఓవరాల్ గా సాలిడ్ రీచ్ ను అయితే సొంతం చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద 24 గంటల్లో మాత్రం ఈ మోషన్ పోస్టర్ టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ను అందుకుని మాస్ రచ్చ చేయగా లైక్స్ పరంగా కూడా ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను అందుకుని రచ్చ చేసింది.

వ్యూస్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 6.69 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని మోషన్ పోస్టర్స్ పరంగా ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ను దక్కించుకుని దుమ్ము దుమారం లేపగా లైక్స్ పరంగా 24 గంటల్లో ఓవరాల్ గా 312.4K లైక్స్ ని అందుకుని టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా రీచ్ అండ్ రెస్పాన్స్ మాత్రం ఊచకోత కోసింది అని చెప్పాలి. దాంతో సినిమా మీద ఎక్స్ పెర్టేషన్స్ ను మరింతగా పెంచేసిన ఈ మోషన్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ సినిమాలో మెప్పించే విధంగా ఉంటే ఇక కలెక్షన్స్ జాతర సృష్టించడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here