Home న్యూస్ టాలీవుడ్ టాప్ మోషన్ పోస్టర్ రికార్డ్స్ సృష్టించిన సినిమాలు!!

టాలీవుడ్ టాప్ మోషన్ పోస్టర్ రికార్డ్స్ సృష్టించిన సినిమాలు!!

0
Tollywood Top Motion Posters Records in 24 Hours
Tollywood Top Motion Posters Records in 24 Hours

సినిమాల పరంగా ఫస్ట్ లుక్స్, టీసర్ లు, ట్రైలర్ లు, సాంగ్స్ లాంటివి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఆ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది…మొదటి 24 గంటల్లో ఎన్ని మిలియన్స్ లో వ్యూస్ ను అందుకుంది, ఎన్ని లక్షల లైక్స్ ను అందుకున్నాయి అన్నది ఫ్యాన్స్ లో సినిమా ఆసక్తిని పెంచే అంశాలు అని చెప్పాలి.

సినిమా విషయంలో టీసర్ ట్రైలర్ లు మరియు లిరికల్ వీడియోల 24 గంటల రికార్డులను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు కానీ కొన్ని సినిమాలకు మోషన్ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేస్తూ ఉండగా వాటికి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మాసివ్ గా అప్పుడప్పుడు సొంతం అవుతూ ఉంటుంది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ మోషన్ పోస్టర్ వచ్చినప్పుడు రికార్డులు సృష్టించగా తర్వాత లేటెస్ట్ గా ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్(The Raja Saab) మూవీ మోషన్ పోస్టర్ కొత్త రికార్డులను వ్యూస్ లో నమోదు చేసి లైక్స్ పరంగా టాప్ 2 ప్లేస్ ను అందుకుంది.

AP-TG 18th Day Highest Share Movies

ఒకసారి వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డులను 24 గంటల్లో నమోదు చేసిన టాప్ మూవీస్ ని గమనిస్తే…
Tollywood Top Motion Poster Records(Views)
👉#TheRajaSaab – 6.69M💥💥💥💥
👉#BroTheAvatar – 5.83M
👉#Radheshyam – 4.73M
👉#RRR – 4.64M
👉#kushi-2.59M
👉#SarkaruVaariPaata – 2.5M
ఇవి వ్యూస్ పరంగా 24 గంటల్లో సంచలన రికార్డులను నమోదు చేశాయి.

ఇక 24 గంటల్లో ఆల్ టైం హైయెస్ట్ లైక్స్ రికార్డులను నమోదు చేసిన మోషన్ పోస్టర్ లను గమనిస్తే… 
Tollywood Top Motion Poster Records(Likes)
👉#RRR – 359K
👉#TheRajaSaab – 312.4K********
👉#Radheshyam – 253.6K
👉#VakeelSaab – 195k
👉#SarkaruVaariPaata – 164K
👉#BroTheAvatar – 126.2k

మొత్తం మీద టాలీవుడ్ మూవీస్ పరంగా మోషన్ పోస్టర్స్ లో రికార్డులను క్రియేట్ చేసిన సినిమాలు ఇవి….టీసర్ లు, ట్రైలర్ లతో పోల్చితే మోషన్ పోస్టర్ లు రేర్ గానే రిలీజ్ అవుతూ ఉండగా అప్ కమింగ్ మోషన్ పోస్టర్స్ లో ఏ సినిమా రికార్డులను తిరగారాస్తుందో చూడాలి ఇప్పుడు.

Tollywood All Time Highest Share, Gross Movies!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here