Home న్యూస్ 4 వీక్స్ దేవర టోటల్ కలెక్షన్స్….వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ రాంపెజ్!

4 వీక్స్ దేవర టోటల్ కలెక్షన్స్….వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ రాంపెజ్!

0
Jr NTR Devara Movie 4 Weeks Total WW Collections Report
Jr NTR Devara Movie 4 Weeks Total WW Collections Report

సూపర్బ్ లాంగ్ రన్ లో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు నాలుగు వారాలను కంప్లీట్ చేసుకుంది. సినిమా నాలుగో వారంలో ఇతర చోట్ల కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయిన సినిమా మేజర్ గా కలెక్షన్స్ ని…

తెలుగు రాష్ట్రాల నుండే సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద లిమిటెడ్ డ్రాప్స్ తో పరుగును స్టడీగా కొనసాగించడం విశేషం. మొత్తం మీద సినిమా 27వ రోజున 28 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న దేవర మూవీ 28వ రోజుకి వచ్చే సరికి మరోసారి పర్వాలేదు అనిపిస్తూ…

ఓవరాల్ గా 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని మరోసారి చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 55 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద ఇప్పుడు సినిమా…

Devara Movie 4 Weeks (28 Days) Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర 4వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 28 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 62.29Cr
👉Ceeded: 31.26CR
👉UA: 18.28Cr
👉East: 10.56Cr
👉West: 8.32Cr
👉Guntur: 13.50Cr
👉Krishna: 9.26Cr
👉Nellore: 6.88Cr
AP-TG Total:- 160.35CR(233.15CR~ Gross)
👉KA: 18.11Cr
👉Tamilnadu: 4.16Cr
👉Kerala: 97L~
👉Hindi+ROI: 34.35Cr
👉OS – 36.10Cr****approx
Total WW Collections: 254.04CR(Gross- 443.50CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 70.04 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. సినిమా ఇక 5వ వారంలో లిమిటెడ్ థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

Devara Movie 27 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here