Home న్యూస్ 2 వీక్స్ విశ్వం టోటల్ కలెక్షన్స్….80% రికవరీతో మాస్ రచ్చ!

2 వీక్స్ విశ్వం టోటల్ కలెక్షన్స్….80% రికవరీతో మాస్ రచ్చ!

0
Gopichand Viswam Movie 2 Weeks Total WW Collections
Gopichand Viswam Movie 2 Weeks Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో లాంగ్ రన్ లో స్టడీగానే లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా….రెండు వారాలను పూర్తి చేసుకున్న సినిమా మొత్తం మీద…

ఓవరాల్ గా ఇప్పుడు 80% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపిస్తూ ఉంది…సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండగా మొత్తం మీద సినిమా 13వ రోజున 19 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న విశ్వం మూవీ…

14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా మరోసారి బాగా హోల్డ్ చేసి 16 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మరో లక్ష షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా ఉన్నంతలో 2 వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Viswam 14 Days Collections Report
👉Nizam: 3.02CR~
👉Total Andhra: 4.35Cr
AP-TG Total:- 7.37(13.15CR~ Gross)
👉KA+ROI+OS: 76L~
Total WW Collections: 8.13CR~(15.00CR~ Gross)

మొత్తం మీద సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా 2 వారాల్లో 80% రేంజ్ లో రికవరీతో ఇప్పుడు ఎబో యావరేజ్ రేంజ్ రిజల్ట్ ను సినిమా సొంతం చేసుకోబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here