బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ వలన దసరా వీకెండ్ తర్వాత పెద్దగా జోరు మెయిన్ టైన్ చేయలేక పోయిన కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) మూవీ రెండు వారాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర…
మూడో వీకెండ్ లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తూ ఓవరాల్ గా 3వ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ తో 75% వరకు రికవరీని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించింది సినిమా…ఇక సినిమా 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో…
ఓవరాల్ గా 4 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 17 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vettaiyan Movie 18 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 4.38Cr
👉Ceeded: 1.97Cr
👉Andhra: 4.59Cr
AP-TG Total:- 10.94CR(21.10CR~ Gross)
(61%~ Recovery)
18 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 7.06 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక 17వ రోజు వరల్డ్ వైడ్ గా 2.2 కోట్ల గ్రాస్ ను 1.1 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Vettaiyan 18 Days Total WW Collections Report
👉Tamilnadu – 101.60Cr
👉Telugu States- 21.10Cr
👉Karnataka- 23.30Cr
👉Kerala – 15.75Cr
👉ROI – 6.10Cr
👉Overseas – 80.25CR~***(EST)
Total WW Collections – 248.10CR(121.25CR~ Share)
(75%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 40.75 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా కొంచం కష్టపడితే యావరేజ్ టు ఎబో యావరేజ్ గా నిలిచే అవకాశం ఉంటుంది.