రీసెంట్ టైంలోనే టాప్ స్టార్స్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ 5వ వారంలో కూడా షేర్స్ ని రాబడుతూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన దేవర(Devara part 1) మూవీ ఎక్స్ లెంట్ లాంగ్ రన్ లో లాభాలను ఓ రేంజ్ లో…
పెంచుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా ఇప్పుడు 31వ రోజు సండే అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరు చూపించగా 32వ రోజున ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లో మరోసారి ఎంటర్ అయినా కూడా ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపెడుతూ దూసుకు పోతుంది.
మొత్తం మీద 31వ రోజుతో పోల్చితే 32వ రోజు సినిమా ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో 65-70% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఉన్నంతలో సినిమా పోయిన శుక్రవారం రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా అటూ ఇటూగా 18-20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 20 లక్షలకు పైగానే షేర్ ని సాదించే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
23 లక్షల రేంజ్ నుండి 25 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా 32 రోజుల్లో ఇప్పుడు అఫీషియల్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.