బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో వచ్చిన అమరన్(Amaran Movie) సినిమా, మొదటి రోజు అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేసిన సినిమా రెండో రోజు కి వచ్చే సరికి కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా…
అన్ని చోట్లా బాగానే హోల్డ్ ని చూపించింది. తమిళనాడులో రిమార్కబుల్ హోల్డ్ ని చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా అంచనాలను మించి పోయి 2.21 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది….
మొత్తం మీద 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 2 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 2.36Cr~
👉Ceeded: 76L~
👉Andhra: 1.90Cr~
AP-TG Total:- 5.02CR(8.50Cr~ Gross)
సినిమా 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి ఇంకా 48 లక్షల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా తమిళనాడులో రిమార్కబుల్ జోరుని చూపించగా వరల్డ్ వైడ్ గా 2వ రోజున 31.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 15.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊరమాస్ జోరుని చూపించగా ఇక టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 2 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 31.60Cr
👉Telugu States – 8.50Cr
👉Karnataka – 3.65Cr
👉Kerala – 1.95Cr
👉ROI – 0.90Cr
👉Overseas – 19.40Cr***approx
Total WW collection – 66.00CR(32.45CR~ Share) Approx
మొత్తం మీద సినిమా 67 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 34.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక ఈ శని ఆదివారాల్లో మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది…