రిమార్కబుల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మాస్ హోల్డ్ ని చూపించగా, తర్వాత కేరళలో, తమిళనాడులో కూడా గ్రోత్ ని చూపించడం మొదలు పెట్టగా కర్ణాటకలో కూడా…
సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి దుమ్ము లేపుతూ ఉండగా నైజాం ఏరియాలో స్ట్రాంగ్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా ఆంధ్ర సీడెడ్ లో కూడా పర్వాలేదు అనిపిస్తూ ఉండగా…
4వ రోజు ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ 2.5-2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….
ఇక కేరళలో, తమిళనాడులో కర్ణాటకాలో ఇలా అన్ని చోట్లా కుమ్మేస్తున్న సినిమా ఓవర్సీస్ లో కూడా మరోసారి పుంజుకున్న సినిమా 4వ రోజు వరల్డ్ వైడ్ గా మరోసారి 10-11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకొంచం కష్టపడితే సరిపోతుంది. వరల్డ్ వైడ్ గా ఈజీగానే బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా 4 రోజుల్లో సాధించే టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.