బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) ఎక్స్ లెంట్ రివ్యూలతో వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. నైజాంలో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించిన సినిమా ఆంధ్ర సీడెడ్ లలో డీసెంట్ హోల్డ్ ని చూపించగా….
కర్ణాటకా, కేరళ లాంటి ఏరియాల్లో మంచి జోరు ని చూపించిన సినిమా తమిళనాడులో కూడా మంచి గ్రోత్ ని సొంతం చేసుకుని రచ్చ చేసిన సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరుని చూపించింది. మొత్తం మీద 2.5 కోట్లకు పైగా షేర్ ని…
అందుకోవడం ఖాయమని అనుకోగా సినిమా అనుకున్న అంచనాలను మరోసారి మించి పోయిన సినిమా ఏకంగా 2.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి మంచి జోరుని చూపించి 12.75 కోట్ల గ్రాస్ ను 6.25 కోట్ల షేర్ ని అందుకుంది…
ఒకసారి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 4 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 6.00Cr~
👉Ceeded: 1.34Cr~
👉Andhra: 4.40Cr~
AP-TG Total:- 11.74CR(19.10Cr~ Gross)
15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 3.26 కోట్ల కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా మొత్తం మీద 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 4 Days Total World Wide Collections Approx
👉Telugu States – 19.10Cr
👉Kerala – 8.75Cr
👉Karnataka – 2.65Cr
👉Tamilnadu – 3.40Cr
👉ROI – 0.95Cr
👉Overseas – 13.40Cr***approx
Total WW collection – 48.25CR(23.85CR~ Share) Approx
మొత్తం మీద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 4.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా మినిమమ్ హోల్డ్ చేసినా బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.