బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) లాంగ్ వీకెండ్ లో ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ బ్రేక్ ఈవెన్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో సైతం సూపర్బ్ హోల్డ్ ని చూపించిన సినిమా తమిళనాడులో ఊహకందని రేంజ్ లో జోరుని చూపించింది. ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా 4 రోజుల వీకెండ్ పూర్తి అయ్యే టైంకి 136 కోలా రేంజ్ లో గ్రాస్ తో దుమ్ము లేపింది.
సినిమా 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జోరు చూపించి 2.17 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మాస్ ఊచకోత కోసి 32.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 16.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది.
సినిమా మొత్తం మీద 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 4 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 4.42Cr~
👉Ceeded: 1.34Cr~
👉Andhra: 3.45Cr~
AP-TG Total:- 9.21CR(15.45Cr~ Gross)
5.50 కోట్ల టార్గెట్ మీద సినిమా ఏకంగా 3.71 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 4 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 65.05Cr
👉Telugu States – 15.45Cr
👉Karnataka – 8.05Cr
👉Kerala – 4.45Cr
👉ROI – 1.15Cr
👉Overseas – 41.85Cr***approx
Total WW collection – 136.00CR(67.30CR~ Share) Approx
మొత్తం మీద సినిమా 67 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని దాటేసి 30 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే లాభాలను ఓ రేంజ్ లో పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.