బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయగా సినిమా మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా అన్ని చోట్లా ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమా రిమార్కబుల్ లాభాలను కూడా ఓవరాల్ గా…
సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది. సినిమా తెలుగు రాష్ట్రాల తర్వాత హిందీ మార్కెట్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమా అక్కడ ఓపెనింగ్స్ పరంగా బుకింగ్స్ వీక్ గా స్టార్ట్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను అందుకుంది…
సినిమాకి మంచి టాక్ కనుక వచ్చి ఉంటే కలెక్షన్స్ లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువగానే సొంతం అయ్యి ఉండేవి… అయినా కూడా సినిమా ఉన్నంతలో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా హిందీ లో మంచి కలెక్షన్స్ తో టార్గెట్ మీద లాభాలాను కూడా సొంతం చేసుకుంది…
హిందీ లో సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే..
#Devara Hindi Collections
👉Day 1 – 7.95CR
👉Day 2 – 9.50CR
👉Day 3 – 12.07CR
👉Day 4 – 4.40CR
👉Day 5 – 4.80CR
👉Day 6 – 7.15CR
👉Day 7 – 2.40CR
👉Day 8 – 2.40CR
👉Day 9 – 3.60CR
👉Day 10 – 4.20CR
👉Day 11 – 1.90CR
👉Day 12 – 1.50CR
👉Day 13 – 1.40CR
👉Day 14 – 1.25CR
2 Weeks Total Collections:- 64.52CR NET💥💥💥
👉3rd Week Collections – 1.90Cr net
👉4th Week Collections – 82L Net
👉Remaining Days – 46L~ Net
Total Hindi Collections – 67.70CR NET💥💥💥💥💥💥
మొత్తం మీద సినిమా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 కోట్ల వాల్యూ బిజినెస్ ను అందుకోగా టోటల్ రన్ లో సినిమా 34.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 82 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది… బిజినెస్ మీద ఓవరాల్ గా మంచి లాభాలను అందుకోగా పార్ట్ 2 ఇక ఏ రేంజ్ లో అక్కడ రచ్చ చేస్తుందో చూడాలి.