దీపావళి వీకెండ్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాలను సొంతం చేసుకునే దిశగా దూసుకు పోతూ ఉండగా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా అనుకున్న దాని కన్నా కూడా చాలా బెటర్ గా హోల్డ్ ని చూపించింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా సాలిడ్ హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అనుకుంటే సినిమా ఆ అంచనాలను అన్నీ మించి పోయి ఏకంగా 1.36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సెన్సేషనల్ హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా సినిమా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 18.60 కోట్ల గ్రాస్ ను 9.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది….
దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 5 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 5.00Cr~
👉Ceeded: 1.51Cr~
👉Andhra: 4.10Cr~
AP-TG Total:- 10.57CR(17.65Cr~ Gross)
5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 5.07 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక సినిమా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 5 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 73.45Cr
👉Telugu States – 17.65Cr
👉Karnataka – 8.95Cr
👉Kerala – 5.10Cr
👉ROI – 1.30Cr
👉Overseas – 48.15Cr***approx(updated)
Total WW collection – 154.60CR(76.55CR~ Share) Approx
వరల్డ్ వైడ్ గా 67 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9.55 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా సాలిడ్ గా పెంచుకునే అవకాశం సినిమాకి ఎంతైనా ఉంది….