రీసెంట్ టైంలో ఒక పండగ టైంలో రిలీజ్ అయిన చిన్న-మీడియం రేంజ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం, జనాలను థియేటర్స్ కి భారీగానే రప్పించడం ఈ దీపావళికే చెల్లింది…ఈ సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన 4 సినిమాల్లో 3 సినిమాలు మంచి విజయాలను నమోదు చేస్తూ దూసుకు పోతున్నాయి…
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(Ka Movie), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) లక్కీ భాస్కర్(Lucky Baskhar) మరియు శివ కార్తికేయన్(Siva Kartikeyan) అమరన్(Amaran) సినిమాలుఇప్పుడు మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోబోతున్నాయి…
ముందుగా క మూవీ మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ లిమిటెడ్ డ్రాప్స్ తో రన్ అవుతూ ఉండగా సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 60-65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది…
ఇక వరల్డ్ వైడ్ గా 80-85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక లక్కీ భాస్కర్ మూవీ 7వ రోజు మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ 65-70 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా…
మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా 3.6-4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక అమరన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
7వ రోజు ఇప్పుడు 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక తమిళనాడులో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతున్న సినిమా వరల్డ్ వైడ్ గా మరోసారి 10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక అన్ని సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.