సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టి వేటి రేంజ్ లో అవి మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(Ka Movie), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) లక్కీ భాస్కర్(Lucky Baskhar) మరియు శివ కార్తికేయన్(Siva Kartikeyan) అమరన్(Amaran) సినిమాలు…
రెండో వీకెండ్ లో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర శుక్రవారం మళ్ళీ జోరు చూపించడం మొదలు పెట్టాయి…అన్ని సినిమాలలోకి అమరన్ మూవీ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉంది…క మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్…
8వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, వరల్డ్ వైడ్ గా సినిమా 60 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఇక లక్కీ భాస్కర్ మూవీ బాక్స్ అఫీస్ దగ్గర 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కొంచం గ్రోత్ ని చూపెడుతూ ఉండగా 50-55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 3.5-3.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.
ఇక అమరన్ మూవీ మాస్ రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 80-85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…
మొత్తం మీద 9వ రోజున వరల్డ్ వైడ్ గా 9-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఉంది. ఈ రేంజ్ లో ట్రెండ్ ను చూపించిన కోలివుడ్ మీడియం రేంజ్ మూవీ ఇదే అని చెప్పాలి. ఇక అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.