Home న్యూస్ 75 కోట్ల ఊచకోత….10 డేస్ లక్కీ భాస్కర్ టోటల్ కలెక్షన్స్!!

75 కోట్ల ఊచకోత….10 డేస్ లక్కీ భాస్కర్ టోటల్ కలెక్షన్స్!!

0
Lucky Baskhar 10 Days Total WW Collections
Lucky Baskhar 10 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండో వీక్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) రెండో వీకెండ్ లో మరోసారి అన్ని చోట్లా జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…

సినిమా తెలుగు రాష్ట్రాలకు తోడూ కేరళలో తమిళనాడులో మాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని దాటేసిన సినిమా లాభాలను భారీగా పెంచుకునే పనిలో ఉండగా సినిమా 10వ రోజు అన్ని చోట్లా డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది.

సినిమా 10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా 1.08 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ హోల్డ్ ని చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా జోరు చూపించిన సినిమా 6.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 3.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది..

Lucky Baskhar Movie 9 Days Total WW Collections

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 10 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 7.78Cr~
👉Ceeded: 2.21Cr~
👉Andhra: 6.39Cr~
AP-TG Total:- 16.38CR(26.65Cr~ Gross)
15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 1.38 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…

ఇక 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Lucky Baskhar Movie 10 Days Total World Wide Collections Approx
👉Telugu States – 26.65Cr
👉Kerala – 15.20Cr
👉Karnataka – 4.35Cr
👉Tamilnadu – 8.20Cr
👉ROI – 1.50Cr
👉Overseas – 19.50Cr***approx
Total WW collection – 75.40CR(37.15CR~ Share) Approx

మొత్తం మీద సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 9.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక 11వ రోజున మరోసారి సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉండగా లాంగ్ రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Lucky Baskhar Movie 10 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here