Home న్యూస్ కంగువ వచ్చిన ఆగని అమరన్ జోరు….15 డేస్ టోటల్ కలెక్షన్స్!!

కంగువ వచ్చిన ఆగని అమరన్ జోరు….15 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0
Amaran Movie 15 Days Total WW Collections
Amaran Movie 15 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త బిగ్ మూవీ కంగువ(Kanguva) రిలీజ్ అయినా కూడా ఉన్న థియేటర్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ తో మూడో వీక్ ని స్ట్రాంగ్ కలెక్షన్స్ తో మళ్ళీ స్టార్ట్ చేసింది…. శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా….రిమార్కబుల్ హోల్డ్ ని అన్ని చోట్ల చూపెడుతూ…

మాస్ భీభత్సం సృష్టిస్తూ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న ఈ సినిమా 15వ రోజు 14వ రోజుతో పోల్చితే ఏమాత్రం తీసిపోని రేంజ్ లో హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది…

మొత్తం మీద 14వ రోజు మీద గ్రోత్ ని చూపించి 70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…ఇక సినిమా తమిళనాడులో ఉన్న లిమిటెడ్ స్క్రీన్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది. వరల్డ్ వైడ్ గా 4.85 కోట్ల గ్రాస్ ను 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది….

Amaran Movie 15 Days Total WW Collections!!

దాంతో సినిమా టోటల్ గా 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
Amaran Movie 15 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 9.10Cr~
👉Ceeded: 2.66Cr~
👉Andhra: 7.84Cr~
AP-TG Total:- 19.60CR(34.05Cr~ Gross)
5.50 కోట్ల టార్గెట్ మీద సినిమా ఏకంగా 14.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా 15 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 15 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 127.85Cr
👉Telugu States – 34.05Cr
👉Karnataka – 18.30Cr
👉Kerala – 9.85Cr
👉ROI – 2.90Cr
👉Overseas – 75.30Cr***approx
Total WW collection – 268.25CR(132.05CR~ Share) Approx

రిమార్కబుల్ హోల్డ్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలవగా లాంగ్ రన్ లో ఇప్పుడు అవలీలగా 300 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.

Amaran Movie 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here