ఓ మంచి కంబ్యాక్ కోసం ఎప్పటి నుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ అయిన మట్కా(Matka 2nd Day Collections) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది..
రీసెంట్ టైంలో అన్నీ వరుస ఫ్లాఫ్ మూవీస్ పడుతూ ఉండటంతో ఆ ఇంపాక్ట్ ఈ సినిమా మీద కూడా పడగా ఓపెనింగ్స్ మినిమమ్ అంచనాలను కూడా అందుకోలేక పోయాయి. తొలిరోజు కేవలం 8.5 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
రెండో రోజుకి వచ్చేసరికి మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించడం లేదు, ఆన్ లైన్ టికెట్ సేల్స్ తో పాటు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా టాక్ ఇంపాక్ట్ గట్టిగా పడటంతో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఆల్ మోస్ట్ 60% కి పైగానే…
ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే రేంజ్ లో ఉండగా చాలా చోట్ల డెఫిసిట్ లు కూడా పడ్డాయి. దాంతో సినిమా ఓవరాల్ గా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ లో…..
షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు ఏమైనా బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ లోనే షేర్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఊహించని రేంజ్ లో చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు.