ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన పరిస్థితి… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ అయిన మట్కా(Matka 1st Day Collections) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా మొదటి ఆటకే ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా….
కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది. మొదటి రోజు నుండే డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం అద్బుతాలు సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా చాలా సెంటర్స్ లో మరింతగా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా ఓవరాల్ గా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ను తీయకుండా…
మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 15-20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన 18.50 కోట్ల రేంజ్ టార్గెట్ దృశ్యా మినిమమ్ లో మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించడం లేదు ఇప్పుడు, మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేటు దృశ్యా కలెక్షన్స్ పరంగా రక్తకన్నీరుని తలపించేలా వసూళ్ళని అందుకోబోతుంది. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.
🤣🤣🤣nee Kodupu lo Manta araledu anukunta