బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) మొదటి ఆటకే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే విషయంలో తీవ్రంగా విఫలం అయింది.
మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో ఏమైనా స్ట్రాంగ్ గ్రోత్ ను చూపెడుతుంది అనుకుంటే అలాంటిది ఏమి జరగలేదు ఇప్పుడు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
భారీగా నష్టాలను సొంతం చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజున ఓవరాల్ గా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 14.45 కోట్ల రేంజ్ లో షేర్ ని 7.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.
ఇక మొత్తం మీద సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie Days Wise Telugu States Collections(Inc GST)
👉Day 1: 3.90Cr~
👉Day 2: 1.25Cr~
👉Day 3: 1.10Cr~
AP-TG Total:- 6.25CR(10.65Cr~ Gross)
25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 18.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 3 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 21.40Cr
👉Telugu States – 10.65Cr
👉Karnataka – 3.60Cr
👉Kerala – 5.25Cr
👉Hindi+ROI – 9.65Cr
👉Overseas – 18.50Cr***approx
Total WW collection – 69.05CR(33.10CR~ Share) Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 180 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 146.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.