మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను కూడా అందుకోవడం చాలా ముఖ్యమే…బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో భారీ పోటిలో రిలీజ్ అయిన దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie) సినిమా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ…
లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా మూడో వీకెండ్ లో కొత్త సినిమాల నుండి పోటిని తట్టుకుని మరోసారి మాస్ రచ్చ చేసి ఇప్పుడు మూడో వీకెండ్ 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 102 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసి మాస్ ఊచకోత కోసింది..
సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 54 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి మంచి జోరుని చూపించి 2.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది ఇప్పుడు…
ఇక సినిమా ఓవరాల్ గా 18 రోజులలో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 18 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 9.16Cr~
👉Ceeded: 2.61Cr~
👉Andhra: 8.15Cr~
AP-TG Total:- 19.92CR(33.50Cr~ Gross)
15 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 4.92 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుంది…
ఇక సినిమా 18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 18 Days Total World Wide Collections Approx
👉Telugu States – 33.50Cr
👉Kerala – 20.30Cr
👉Karnataka – 5.80Cr
👉Tamilnadu – 13.55Cr
👉ROI – 2.05Cr
👉Overseas – 26.80Cr***approx
Total WW collection – 102.00CR(49.90CR~ Share) Approx
28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 21.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ మార్క్ వైపు దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుని లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు….