బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ తో స్టార్ట్ అయినా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) 5 వారాల పాటు లాంగ్ రన్ ను అందుకుని…
తర్వాత రన్ ని కంప్లీట్ చేసుకున్నా 50 రోజులను రీసెంట్ టైంలో సాలిడ్ సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసిన దేవర మూవీ తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమా అక్కడ ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…
డిజిటల్ లో కూడా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ తోనే సినిమా ఓపెన్ అయింది. కొన్ని సీన్స్ వైజ్ బాగున్నా కూడా క్లైమాక్స్ ఎండ్ అవ్వడం కానీ కొన్ని ఫ్లాస్ కానీ సినిమా లో ఉండటంతో అవన్నీ డిజిటల్ రిలీజ్ తర్వాత హైలెట్ అయ్యాయి…
కానీ ఇవేవి కూడా డిజిటల్ లో కూడా సినిమా సాలిడ్ వ్యూవర్ షిప్ ను ఏమి ఆపలేదు అనే చెప్పాలి….ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో నెట్ ఫ్లిక్స్ లో రెండు వారాలను సాలిడ్ వ్యూస్ తో కంప్లీట్ చేసుకుని చాలా దేశాల్లో నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో ట్రెండ్ అయ్యి…
రచ్చ చేస్తూ దూసుకు పోతుంది సినిమా….మొత్తం మీద 2 వారాలు పూర్తి అయ్యే టైం కి 4.8 మిలియన్ వ్యూస్‌ను ఓవరాల్ గా సొంతం చేసుకున్న సినిమా 11.8 మిలియన్ యూనిక్ 1 గంట వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తుంది…
సినిమా ఇంకా హిందీ అలాగే ఇతర భాషల వర్షన్ లు రిలీజ్ అవ్వాల్సి ఉండగా, ఆ వర్షన్ లు కూడా రిలీజ్ అయిన తర్వాత సినిమా వ్యూవర్ షిప్ మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగైతే మిక్సుడ్ టాక్ తోనే కుమ్మేసిందో ఇక్కడ డిజిటల్ లో కూడా మిక్సుడ్ టాక్ తోనే రచ్చ చేస్తుంది దేవర మూవీ.