మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన కొత్త సినిమా మెకానిక్ రాకీ(Mechanic Rocky 2nd Day Collections) సినిమా, రీసెంట్ విశ్వక్ సేన్ మూవీస్ తో పోల్చితే మట్టుకు అనుకున్న రేంజ్ లో అంచనాలను అయితే అందుకోలేదు.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజులో అడుగు పెట్టగా సినిమా టాక్ పర్వాలేదు బాగుంది అనిపించే ఉన్నప్పటికీ కూడా గ్రోత్ మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే…
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుతో కంపేర్ చేస్తే ఇప్పుడు 70-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…
ఇక వరల్డ్ వైడ్ గా మాత్రం ఓవర్సీస్ లో పెద్దగా జోరు చూపించ లేక పోతున్న సినిమా రెండో రోజు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…
కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా, టాక్ పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా అందుకోవాల్సిన వాల్యూ టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇంకా జోరు పెంచాల్సిన అవాసరం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.