మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) రాజమౌళి మిత్ ని బ్రేక్ చేస్తూ దుమ్ము దుమారం లేపే సక్సెస్ ను దేవర(Devara Part 1) తో సొంతం చేసుకున్నాడు…మొదటి రోజు మిక్సుడ్ రివ్యూలతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ తో ఓపెన్ అయిన సినిమా ఇక తేరుకుంటుందో లేదో అనుకుంటే రీసెంట్ టైంలో…
టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో బెస్ట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 50 రోజులను రీసెంట్ టైంలో ఎక్కువ సెంటర్స్ లో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించింది. భారీ బిజినెస్ ను సొంతం చేసుకున్నా కూడా…
మిక్సుడ్ టాక్ తోనే అన్ని ఏరియాల్లో సినిమా కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ మూవీస్ లో తెలుగు రాష్ట్రాల్లో అన్ని మేజర్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ అయ్యింది…
టోటల్ రన్ లో సినిమా తెలుగు వర్షన్ కి గాను సాధించిన ఫైనల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie Telugu Version WW Collections report(Inc GST)
👉Nizam: 62.90Cr
👉Ceeded: 31.85CR
👉UA: 18.95Cr
👉East: 10.70Cr
👉West: 8.44Cr
👉Guntur: 13.66Cr
👉Krishna: 9.32Cr
👉Nellore: 6.98Cr
AP-TG Total:- 162.80CR(237.55CR~ Gross)
👉KA+ROI: 19.60Cr
👉OS – 31.60Cr****approx
Total WW Collections: 214.00CR(Gross- 340.00CR~)
మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ వాల్యూ బిజినెస్ 153.50 కోట్ల దాకా ఉండగా సినిమా 155 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో ఏకంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సెన్సేషనల్ కలెక్షన్స్ తో 59 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుని…
ఎక్స్ లెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…మొదటి రోజు టాక్ కి ఈ రేంజ్ లో లాంగ్ రన్ ను ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు…ఈ సినిమా తో మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఎన్టీఆర్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరిగా నిలిచాడు అని చెప్పాలి.