ఆడియన్స్ ముందుకు వరుస పెట్టి ఈ మధ్య టాప్ స్టార్ మూవీస్ లో సాంగ్స్ రిలీజ్ అవ్వడం, ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరిస్తూ ఉండగా, లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా నుండి వచ్చిన పాటలు అన్నీ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకోగా…
ఇప్పుడు సినిమా నుండి వచ్చిన మరో పాట కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది… పుష్ప2 మూవీ నుండి పీలింగ్స్(#Peelings #Pushpa2TheRule Lyrical Song) పేరుతో వచ్చిన ఈ సాంగ్ అల్లు అర్జున్-రష్మికల కాంబోలో వచ్చిన ఈ డ్యూయెట్ సాంగ్ క్యాచీగా ఉండటం…
ఫస్ట్ టైం విన్నప్పుడే ఎక్కేయగా….డాన్స్ మూమెంట్స్ కూడా బాగానే ఆకట్టుకోవడంతో ఇన్ స్టంట్ గా హిట్ గా నిలిచింది ఈ సాంగ్…దాంతో ఆడియన్స్ రిపీట్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇక యూట్యూబ్ సాంగ్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు…
24 గంటలు పూర్తి అయ్యే టైంకి వ్యూస్ పరంగా 13.25 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…లైక్స్ పరంగా మరింతగా జోరు చూపించిన సాంగ్ 526.4K లైక్స్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది….ఓవరాల్ గా వ్యూస్ పరంగా టాలీవుడ్…
లిరికల్ వీడియోల పరంగా ఆల్ టైం టాప్ 9 ప్లేస్ ను సొంతం చేసుకున్న ఈ సాంగ్ లైక్స్ పరంగా ఆల్ టైం టాప్ 9 ప్లేస్ ను సొంతం చేసుకుని ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో కుమ్మేసింది. సినిమా నుండి వచ్చిన అన్ని పాటలు కూడా సాలిడ్ రెస్పాన్స్ ను దక్కించుకోగా ఇక సినిమా ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో చూడాలి ఇక…