Home న్యూస్ ఇదే ఫైనల్….పుష్ప2 ది రూల్…ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్….పుష్ప2 ది రూల్…ఫైనల్ టాక్ ఇదే!!

0

ఇండియన్ మూవీస్ లో ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా, రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్స్ నుండే రచ్చ చేయడం మొదలు పెట్టింది. ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

తర్వాత స్పెషల్ షోలకు, ఓవర్సీస్ ప్రీమియర్స్ కి కూడా ఆడియన్స్ నుండి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ షోల టైంకి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి రెగ్యులర్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను సినిమా…

ఇప్పుడు సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే…సినిమా యాక్షన్ పార్ట్ కొంచం ఎక్కువ అయినట్లు, వైలెన్స్ కొంచం పెరిగినట్లు అనిపించింది అని చెబుతూ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్…అలాగే..

జాతర సీన్ ఎపిసోడ్ మొత్తం చాలా బాగా మెప్పించింది అని, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఓవరాల్ గా బాగా ఆకట్టుకున్నాయి అంటూ చెబుతున్నారు…లెంత్ ఒక్కటి కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా కూడా ఓవరాల్ గా మాత్రం సినిమా బాగుంది అనిపించింది అని చెబుతున్నారు…

ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి ఎబో యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ వినిపిస్తూ ఉండగా కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో కథ ఏమి పెద్దగా లేక పోయినా కూడా మాస్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయని…. ఎలివేషన్ లు మెప్పించాయని…

కానీ సెకెండ్ ఆఫ్ జాతర సీన్ తర్వాత ఒక్కసారిగా సినిమా గ్రాఫ్ పడిపోయిన ఫీలింగ్ డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది అంటూ చెబుతున్నారు…అక్కడ మరింత శ్రద్ధ పెట్టి డ్రాగ్ అయిన సీన్స్ ను తొలగించి ఉంటే సినిమా ఇంకా బాగా మెప్పించి ఉండేది అంటూ చెబుతున్నారు….

ఓవరాల్ గా అల్లు అర్జున్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ కోసం ఈజీగా ఒకసారి సినిమా చూసేలా ఉందని, చెబుతూ ఉండగా ఫైనల్ గా వీళ్ళ నుండి సినిమాకి ఎబో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వినిపిస్తుంది… మొత్తం మీద సినిమా డే స్టార్ట్ అవ్వడం ఎబో యావరేజ్ తో…

స్టార్ట్ అయ్యి డే ఎండ్ అవ్వడం కూడా ఇదే రేంజ్ టాక్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం…మొత్తం మీద ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ఇక్కడ ఓవర్సీస్ లో కూడా సొంతం చేసుకున్న సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టాక్ తో ఏ రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టిస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here