బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 ఇయర్ టాలీవుడ్ కి మిగిలిన ఇయర్స్ లా పెద్దగా కలిసి రాలేదు…ఇయర్ లో అనుకున్న రేంజ్ లో హిట్స్ పడలేదు…ఇయర్ మొదట్లో కొన్ని హిట్స్ పడినా తర్వాత ఎలక్షన్స్ ఫీవర్ లో సినిమాలు ఏమి రిలీజ్ అవ్వలేదు…కానీ సెకెండ్ ఆఫ్ లో కొన్ని పెద్ద సినిమాలు కుమ్మేశాయి…ఈ ఇయర్ సగం టైంకి ఇతర ఇండస్ట్రీ ల డామినేషన్ ఉన్నప్పటికీ…
మొదటి రోజు ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డులు మాత్రం క్రమం తప్పకుండా టాలీవుడ్ పేరిటే ఉంటూ రాగా ఇప్పుడు ఇయర్ ఎండ్ టైంకి చూసుకుంటే 2024 ఇయర్ లో ఇండియన్ మూవీస్ పరంగా మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ 3 సినిమాలు టాలీవుడ్ నుండే ఉన్నాయి…
ఇయర్ మొదట్లో గుంటూరు కారం టాప్ ఓపెనర్ గా నిలిచింది…తర్వాత టైంలో ప్రభాస్ కల్కి వచ్చి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది…ఆల్ మోస్ట్ 5 నెలలుగా టాప్ ప్లేస్ లో కల్కి కొనసాగింది. మధ్యలో దేవర మూవీ టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది…
ఇక ఇప్పుడు పుష్ప2 మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డుల బెండు తీసి సంచలనం సృష్టించింది. కల్కి రికార్డ్ డే 1 ని సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది. దాంతో ఓవరాల్ గా ఈ ఏడాదికి గాను ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న 3 సినిమాలు టాలీవుడ్ నుండే వచ్చాయి…
ఒకసారి ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే…
2024 Indian Movies WW Top Gross Openings
👉#Pushpa2TheRule – 285.55CR💥💥💥💥
👉#Kalki2898AD – 183.20CR
👉#Devara – 157CR~
👉#TheGreatestOfAllTime – 104.75CR
👉#Stree2 – 83.45CR~
👉#GunturKaaram – 79.30CR
👉#Vettaiyan – 68.35CR
👉#SinghamAgain – 64.50CR
👉#Indian2- 58.10CR
👉#BhoolBhulaiyaa3 – 55.25CR
మొత్తం మీద ఇవి ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న టాప్ మూవీస్…టోటల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఓపెనింగ్స్ పరంగా అయితే సాలిడ్ గానే డామినేట్ చేస్తుంది. ఇక 2025 ఇయర్ లో ఎన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయో చూడాలి….