బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన చోట్ల ఓ రేంజ్ లో కుమ్మేస్తున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరీ రికార్డులను నమోదు చేయకున్నా కూడా ప్రతీ రోజూ మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ హైయెస్ట్ కలెక్షన్స్ ని ప్రతీ రోజూ సొంతం చేసుకుంటున్న మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతూ ఉంది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం తర్వాత…
రెండో వారంలో అడుగు పెట్టగా 8వ రోజు మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఓవరాల్ గా 8వ రోజు 4.5 కోట్ల రేంజ్ లో షేర్ కన్ఫాం అనుకుంటే అదే రేంజ్ లో జోరు చూపించి 4.59 కోట్ల షేర్ ని అందుకోగా…8వ రోజు ఓవరాల్ గా…
తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీస్ పరంగా టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుని మరోసారి పర్వాలేదు అనిపించుకుంది…ఫస్ట్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉండగా రెండో ప్లేస్ లో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురంలో సినిమా నిలిచింది…
ఒకసారి ఓవరాల్ గా 8 రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్ ని గమనిస్తే…
8th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 8.33Cr
👉#AlaVaikunthapurramuloo- 7.92Cr
👉#KALKI2898AD- 7.52Cr
👉#SarileruNeekevvaru– 6.60Cr
👉#Baahubali2 -6.58Cr
👉#Syeraa-5.91Cr
👉#HanuMan: 4.75Cr
👉#Pushpa2TheRule: 4.59Cr*****
👉#F2: 4.38Cr
👉#Baahubali2 -3.88Cr
👉#WaltairVeerayya : 3.85CR
👉#GeethaGovindam – 3.25Cr
👉#KhaidiNo150: 2.97Cr
👉#AravindhaSametha : 2.80cr
మొత్తం మీద మరోసారి పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తూ దూసుకు పోతున్న పుష్ప2 మూవీ ఇక ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టాప్ ప్లేస్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ కలెక్షన్స్ ని ఫ్యూచర్ లో ఏ సినిమా అందుకుంటుందో చూడాలి.