బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) ఫాస్టెస్ట్ రికార్డులతో ఇండియన్ మూవీస్ పరంగా సాలిడ్ బెంచ్ మార్క్ లను సెట్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా..
ఇప్పుడు ఈ ఇయర్ కి గాను మరో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. రిలీజ్ అయిన 8 రోజుల్లోనే ఆల్ మోస్ట్ 1059 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా…. 9వ రోజు మార్నింగ్ షోల కలెక్షన్స్ తోనే సినిమా…
2024 ఇయర్ కి గాను హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని ఇండియన్ మూవీస్ లో అందుకున్న సినిమాగా నిలిచి రికార్డ్ కొట్టింది….ఇది వరకు ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని ఈ ఇయర్ కి గాను రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి మూవీ(Kalki 2898 AD Movie)….
హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రికార్డ్ ను ఆల్ మోస్ట్ 5 నెలలుగా ఎంజాయ్ చేసింది. టోటల్ రన్ లో సినిమా ఏకంగా 1061.5 కోట్ల గ్రాస్ ను అందుకుని రికార్డ్ కొట్టగా ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప2 మూవీ 9వ రోజు మార్నింగ్ షో లకే ఈ రికార్డ్ ను అందుకున్న పుష్ప2 మూవీ…
లాంగ్ రన్ లో ఇప్పుడు బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ ఇయర్ కి పుష్ప2 భారీ మార్జిన్ తో టాప్ ప్లేస్ ను ఎంజాయ్ చేయబోతుంది. ఇక ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక వచ్చే ఏడాది ఇండియన్ మూవీస్ పరంగా ఏ సినిమాలు రచ్చ లేపుతాయో చూడాలి.