బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపే రేంజ్ లో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) మాస్ రచ్చ చేస్తూ హిందీలో రిమార్కబుల్ కలెక్షన్స్ తో లాభాలను పెంచుకుంటూ ఉండగా…
సినిమా హిందీలో ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసుకుని లాభాలలోకి ఎంటర్ అవ్వగా 9వ రోజున మరో వర్కింగ్ డే లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… 23-24 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ఖాయమనుకున్నా కూడా..
సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి అనుకున్న అంచనాలను మించి పోయిన సినిమా 27.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా 8వ రోజు 27 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా 9వ రోజు సాలిడ్ గా జోరు చూపించి మాస్ రచ్చ చేసింది.
ఇక సినిమా టోటల్ గా 9 రోజుల్లో హిందీలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Pushpa2TheRule Hindi Sensational Collections
👉Day 1 – 72CR
👉Day 2 – 59CR
👉Day 3 – 74CR
👉Day 4 – 86CR
👉Day 5 – 48CR
👉Day 6 – 36CR
👉Day 7 – 31.50CR
👉Day 8 – 27CR
👉Day 9 – 27.50CR
Total Collections – 461.00CR NET💥💥💥💥
రిమార్కబుల్ కలెక్షన్స్ తో రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్న పుష్ప2 మూవీ హిందీలో ఈ వీకెండ్ లో మరిన్ని రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పాలి. సినిమా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల బిజినెస్ మీద 9 రోజుల్లో 216.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సాలిడ్ లాభాల దిశగా దూసుకు పోతుంది ఇప్పుడు.