మొదటి వారంలో ఊహకందని కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) రెండో వారంలో ఇప్పుడు మరోసారి వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ దుమ్ము లేపుతుంది ఇప్పుడు..
9వ రోజు నుండే గ్రోత్ ని చూపించడం మొదలు పెట్టిన సినిమా 10వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా సెన్సేషనల్ జోరుని టికెట్ సేల్స్ లో చూపిస్తుంది ఇప్పుడు…తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు మీద ఆల్ మోస్ట్ 40-45% రేంజ్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల కూడా గ్రోత్ ఇదే రేంజ్ లో ఉంది..
దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈవినింగ్ నైట్ షోల టైంకి జోరు ఇంకా పెరిగితే షేర్ ఇంకా పెరగవచ్చు. ఇక తమిళ్ అండ్ కర్ణాటకలో కూడా గ్రోత్ ఉండగా కేరళలో పెద్దగా ఇంపాక్ట్ లేదు…
ఓవరాల్ గా ఈ చోట్ల కన్నా కూడా హిందీ మార్కెట్ లో సినిమా చూపిస్తున్న జోరు నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఆల్ మోస్ట్ టికెట్ సేల్స్ లో 40% రేంజ్ లో గ్రోత్ కనిపిస్తూ ఉంది ఇప్పుడు. దాంతో హిందీలో ఈ రోజు 38 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా…
ఈవినింగ్ అండ్ నైట్ షోల టైంకి సినిమా ఈ ట్రెండ్ ని మించిన జోరు కనుక చూపిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు కలెక్షన్స్ ఊహకందని రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది, ఓవర్సీస్ లో కూడా గ్రోత్ ఉండే అవకాశం ఉండటంతో మొత్తం మీద…
10వ రోజు బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయబోతుంది సినిమా…డే ఎండ్ అయ్యే టైం కి పుష్ప2 మూవీ ఈ అంచనాలను ఎంతవరకు మించి పోయే రేంజ్ లో భీభత్సం సృష్టించగలుగుతుందో చూడాలి ఇప్పుడు…