బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది….ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie), మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కాక పోయినా కూడా వర్కింగ్ డేస్ లో స్టడీగా హోల్డ్ ని చూపెడుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది…
ఇక సినిమా 9వ రోజు శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని కుమ్మేసింది. ఓవరాల్ గా 4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సాధించవచ్చు అనుకున్నా కూడా ఓవరాల్ గా 4.34 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా…
9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ ని అందుకున్న టాప్ 10 మూవీస్ లో ఎంటర్ అయింది… మిగిలిన సినిమాల్లో 9వ రోజు టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ మెంటల్ మాస్ జాతర సృష్టించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా పుష్ప2 మూవీ టాప్ 9 ప్లేస్ లో నిలిచింది.
ఒకసారి 9వ రోజు హైయెస్ట్ షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
9th Day All Time Highest Share movies in Telugu States
👉#RRR- 19.62CR
👉#Baahubali2- 6.51Cr
👉#SarileruNeekevvaru– 6.33Cr
👉#Baahubali1- 6.25Cr
👉#HanuMan- 5.81Cr
👉#AlaVaikunthapurramuloo- 5.05Cr
👉#F2: 4.76Cr
👉#WaltairVeerayya : 4.66CR
👉#Pushpa2TheRule : 4.34CR*****
👉#Devara Part 1 : 4.30CR
👉#Kalki2898AD – 3.45Cr
👉#Pushpa – 3.43Cr
👉#AravindaSametha: 3.41cr
👉#Srimanthudu: 3.35cr
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెంటాస్టిక్ మాస్ జోరు చూపిస్తూ ఉండగా….అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా ఆర్ ఆర్ ఆర్ నెలకొల్పిన రికార్డ్ బ్రేకింగ్ డే 9 కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంటుందో చూడాలి. అప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ టాప్ లో దూసుకు పోవడం ఖాయమని చెప్పాలి.