సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా….సినిమా 13వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర…
మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే కర్ణాటక తమిళ్ లో కొంచం డ్రాప్స్ ఎక్కువగా ఉన్నా కూడా హిందీలో సినిమా సెన్సేషనల్ హోల్డ్ ని చూపించగా ఓవర్సీస్ లో సైతం ట్యూస్ డే ఆఫర్స్ హెల్ప్ తో అనుకున్న అంచనాలను మించి…
బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా 1.88 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మంచి జోరుని చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 13.83 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 32.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.
ఇక సినిమా టోటల్ గా 13 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 13 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 89.46Cr
👉Ceeded: 29.40Cr
👉UA: 22.14Cr
👉East: 11.90Cr
👉West: 9.24Cr
👉Guntur: 14.51Cr
👉Krishna: 11.93Cr
👉Nellore: 7.20Cr
AP-TG Total:- 195.78CR(291.15CR~ Gross)
👉KA: 47.15Cr
👉Tamilnadu: 30.85Cr
👉Kerala: 7.35Cr
👉Hindi+ROI : 284.20Cr
👉OS – 103.50Cr***Approx
Total WW Collections : 668.83CR(Gross- 1,370.15CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 48.83 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది. ఇక ఇదే ఊపు కొనసాగితే మూడో వీకెండ్ లో ఊరమాస్ జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.