Home న్యూస్ మహేష్ మాస్ రచ్చ…డే 2 ఊచకోత కోసిన ముఫాసా మూవీ!!

మహేష్ మాస్ రచ్చ…డే 2 ఊచకోత కోసిన ముఫాసా మూవీ!!

0

హాలీవుడ్ డబ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మాస్ రచ్చ చేస్తుంది…టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వాయిస్ ఓవర్ ఇచ్చిన హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ సినిమా(Mufasa The Lion King) సినిమా ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో మాస్ రచ్చ చేయగా మొదటి రోజుకి మించే రేంజ్ లో జోరుని రెండో రోజు కూడా చూపించి దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు….మొత్తం మీద మొదటి రోజు 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండో రోజు సినిమా మొదటి రోజు రేంజ్ లో హోల్డ్ ని…

చూపించగా రెండో రోజు ఓవరాల్ గా మొదటి రోజుని మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు….ఏకంగా 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని రెండో రోజున సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…

మొత్తం మీద 2 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా ఇంగ్లీష్ వర్షన్ తో కలిపి సినిమా 4 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించడం విశేషం అని చెప్పాలి..

మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇంపాక్ట్ తో ఆడియన్స్ భారీ లెవల్ లో థియేటర్స్ కి వస్తూ ఉండగా ఈ వీకెండ్ రిలీజ్ అయిన ఇతర మూవీస్ తో పోల్చితే చాలా బెటర్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరింతగా జోరు చూపించే అవకాశం ఉంది. ఇక వీకెండ్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here