రిమార్కబుల్ హోల్డ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ మూడో వీకెండ్ లో దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) దుమ్ము దుమారం లేపుతూ ఇప్పుడు 18వ రోజున సండే అడ్వాంటేజ్ తో కుమ్మేస్తూ దూసుకు పోతుంది…
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 18వ రోజున సాలిడ్ గ్రోత్ ని చూపించగా, తెలుగుకి మించి హిందీలో మరింత రచ్చ చేస్తూ దుమ్ము లేపుతుంది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు ఓవరాల్ గా 3.3-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని…
అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటక తమిళ్ అండ్ కేరళ కలిపి సినిమా ఈ రోజున 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరగవచ్చు.
ఇక సినిమా హిందీలో మాస్ ఊచకోత కోస్తూ దుమ్ము లేపుతుంది….ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా ఈ రోజు 24 కోట్లు ఆ పైన నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఓవర్సీస్ లో కూడా మరోసారి మంచి జోరు ని చూపెడుతూ ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 18వ రోజున వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధిస్తూ 18.5-19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఓవరాల్ గా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న పుష్ప2 సినిమా ఇప్పుడు 18వ రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకోబోతుంది…ఇక లాంగ్ రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక 18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా అంచనాలను ఎంతవరకు మించిపోతుందో చూడాలి.
Deenivalla evvariki em upayogam raa lanjaa kodaka…. entha unchina inka nuvvu marava ….Mee lanti lanja kodokulu n cinema vallu seri oka generation youth ni sarva nashanam chesaaru kada entertainment peru cheppukoni