Home న్యూస్ డే 18 హిందీలో ఇండస్ట్రీ రికార్డ్…ఎపిక్ 18 డేస్ హిందీ కలెక్షన్స్!!

డే 18 హిందీలో ఇండస్ట్రీ రికార్డ్…ఎపిక్ 18 డేస్ హిందీ కలెక్షన్స్!!

0

రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా అంచనాలను మించే రేంజ్ లో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), హిందీలో మాత్రం రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ మాస్ రచ్చ చేయగా మూడో వీకెండ్ లో కూడా సినిమా…

ఊహకందని ట్రెండ్ ను చూపిస్తూ దుమ్ము దుమారం లేపుతూ ఉండగా, మూడో వీకెండ్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో 60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…సినిమా 18వ రోజు హిందీలో ఆల్ టైం ఎపిక్ రికార్డ్…

కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డ్ ను హిందీలో నమోదు చేస్తూ అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 18వ రోజున 24 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా సినిమా అంచనాలను అన్నీ కూడా…

మరో సారి మించి పోయిన పుష్ప2 మూవీ ఏకంగా 27 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….ఊహకందని రేంజ్ లో ట్రెండ్ ను కొనసాగిస్తూ సినిమా ఇప్పుడు 18 రోజుల్లో హిందీ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

#Pushpa2TheRule Hindi Day Wise Sensational Collections
👉Day 1 – 72CR
👉Day 2 – 59CR
👉Day 3 – 74CR
👉Day 4 – 86CR
👉Day 5 – 48CR
👉Day 6 – 36CR
👉Day 7 – 31.50CR
👉Day 8 – 27CR
👉Day 9 – 27.50CR
👉Day 10 – 46.50CR
👉Day 11 – 54CR
👉Day 12 – 20.50CR
👉Day 13 – 19.50CR
👉Day 14 – 17.00CR
👉Day 15 – 14.00CR
👉Day 16 – 12.50CR
👉Day 17 – 20.50CR
👉Day 18 – 27CR
Total Collections – 692.50CR NET💥💥💥💥

మొత్తం మీద బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న పుష్ప2 మూవీ ఇక లాంగ్ రన్ లో 800 కోట్ల మమ్మోత్ నెట్ కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది…ఇక క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ హాలిడే లలో సినిమా ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో చూడాలి ఇక…

Pushpa 2 The Rule 17 Days Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here