బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ మూడో వీకెండ్ లో మాస్ రచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఊహకందని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు. తెలుగులో అలాగే హిందీలో…
సినిమా అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమా 18 వ రోజున 3.2-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా అనుకున్న అంచనాలను అందుకుంటూ…
3.51 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. ఇక హిందీలో 27 కోట్ల నెట్ కలెక్షన్స్ తో అంచనాలను మించి పోయిన సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 18వ రోజున అనుకున్న అంచనాలను మించి పోతూ…
19.53 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని అంచనాలను మించి పోయింది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ పరంగా 44.85 కోట్ల గ్రాస్ తో 18వ రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాస్ తో మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…
18 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 18 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 94.92Cr
👉Ceeded: 31.01Cr
👉UA: 23.30Cr
👉East: 12.55Cr
👉West: 9.69Cr
👉Guntur: 15.05Cr
👉Krishna: 12.42Cr
👉Nellore: 7.62Cr
AP-TG Total:- 206.56CR(310.80CR~ Gross)
👉KA: 50.20Cr
👉Tamilnadu: 32.75Cr
👉Kerala: 7.52Cr
👉Hindi+ROI : 325.80Cr
👉OS – 113.40Cr***Approx
Total WW Collections : 736.23CR(Gross- 1,527.25CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 116.23 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది. ఇక సినిమా క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ హాలిడే లలో ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి.
Pandi vattakayi jaathra ….south india lo modda kudsi poyindi ….naa ping jaathara antunnavu