రిలీజ్ అయిన రోజు నుండి కూడా హిందీ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), అక్కడ చూపించే సెన్సేషనల్ జోరు ముందు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ రాంపెజ్ చిన్నగా కనిపించినా కూడా…
సినిమా ఇక్కడ కూడా ఎపిక్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ ఉండగా మూడో వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో కుమ్మేసింది ఇప్పుడు. 18వ రోజు సండే అడ్వాంటేజ్ తో సినిమా ఇక్కడ రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించగా అనుకున్న అంచనాలను…
మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. 3.2-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే ఆ రేంజ్ లోనే జోరు చూపించి 3.51 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఇప్పుడు..
18వ రోజున ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది ఇప్పుడు…. ఇది వరకు 18వ రోజున టాప్ కలెక్షన్స్ రికార్డ్ ప్రభాస్ కల్కి సినిమా 2.84 కోట్ల షేర్ తో సొంతం చేసుకుంటే ఇప్పుడు పుష్ప2 ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది.
ఒకసారి టాలీవుడ్ లో 18వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే..
AP-TG 18th Day Highest Share Movies
👉#Pushpa2TheRule – 3.51CR******
👉#KALKI2898AD – 2.84CR
👉#Baahubali2 – 2.60CR~
👉#AttarintikiDaredi – 2.06Cr(Corrected)
👉#Baahubali – 1.45CR~
👉#Maharshi – 1.40Cr
👉#Devara – 1.37CR
👉#GeethaGovindam – 1.34Cr~
👉#HanuMan – 1.17CR
👉#Jailer(Dub) – 1.11CR
👉#Rangasthalam – 1.06Cr
👉#Amaran(Dub) – 1.05Cr
ఇవీ మొత్తం మీద 18వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ సినిమాలు… ఓవరాల్ గా ఇప్పుడు పుష్ప2 సినిమా సరికొత్త రికార్డ్ తో మాస్ రచ్చ చేసింది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేస్తుందో చూడాలి.