మొదటి నుండి కూడా అన్ని చోట్లా ఒక రేంజ్ లో కుమ్మేస్తున్నా కూడా హిందీలో మాత్రం ఊహకందని ట్రెండ్ ను చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఊహకందని రికార్డులతో విరుచుకు పడిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) ఊహకందని ట్రెండ్ తో….
ఇప్పుడు లాంగ్ రన్ లో మాస్ ఊచకోత కోస్తుంది….మూడో వీకెండ్ లో రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా 19వ రోజున అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన పుష్ప2 మూవీ….
ఊహకందని మాస్ రాంపెజ్ ను లాంగ్ రన్ లో ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు. 19వ రోజున 10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా సినిమా మరోసారి అంచనాలను మించి పోయి 11.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా…
ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో హిందీలో ఏ సినిమా కలలో కూడా ఊహించని రేంజ్ లో హిస్టారికల్ 700 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది….ఇక సినిమా హిందీలో మొత్తం మీద డే వైజ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
#Pushpa2TheRule Hindi Day Wise Sensational Collections
👉Day 1 – 72CR
👉Day 2 – 59CR
👉Day 3 – 74CR
👉Day 4 – 86CR
👉Day 5 – 48CR
👉Day 6 – 36CR
👉Day 7 – 31.50CR
👉Day 8 – 27CR
👉Day 9 – 27.50CR
👉Day 10 – 46.50CR
👉Day 11 – 54CR
👉Day 12 – 20.50CR
👉Day 13 – 19.50CR
👉Day 14 – 17.00CR
👉Day 15 – 14.00CR
👉Day 16 – 12.50CR
👉Day 17 – 20.50CR
👉Day 18 – 27CR
👉Day 19 – 11.75CR
Total Collections – 704.25CR NET💥💥💥💥
ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న పుష్ప2 మాస్ హోల్డ్ చూస్తుంటే లాంగ్ రన్ లో 800 కోట్ల మార్క్ ని కూడా దాటేసి 850 కోట్ల మార్క్ ని టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది….మరి మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో ఊచకోత కోస్తుందో చూడాలి.