5వ వీకెండ్ వరకు కలెక్షన్స్ పరంగా రికార్డుల ఊచకోత కోసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా ఇప్పటికీ మంచి షేర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా మేజర్ కలెక్షన్స్ మాత్రం…
హిందీ అలాగే తెలుగు రాష్ట్రాల నుండే వస్తూ ఉండగా 34వ రోజు మరో వర్కింగ్ డే లో సినిమా పర్వాలేదు అనిపించేలా డ్రాప్స్ తో మంచి షేర్స్ నే సొంతం చేసుకుని కుమ్మేసింది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 27 లక్షల షేర్ ని అందుకుని మరోసారి గుడ్ హోల్డ్ ని…
చూపించిన సినిమా వరల్డ్ వైడ్ గా 1.22 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మరోసారి కోటి షేర్ మార్క్ ని దాటేసింది… ఇక వరల్డ్ వైడ్ గా 2.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది పుష్ప2 మూవీ…దాంతో ఇప్పుడు టోటల్ గా 34 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 34 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 103.42Cr
👉Ceeded: 35.25Cr
👉UA: 24.86Cr
👉East: 13.57Cr
👉West: 10.30Cr
👉Guntur: 15.95Cr
👉Krishna: 13.11Cr
👉Nellore: 8.13Cr
AP-TG Total:- 224.59CR(341.50CR~ Gross)
👉KA: 53.14Cr
👉Tamilnadu: 34.66Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 381.15Cr
👉OS – 126.80Cr***Approx
Total WW Collections : 827.94CR(Gross- 1,735.60CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఏకంగా 207.94 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…