రిమార్కబుల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా రెండో వీక్ ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా అన్ని చోట్లా మంచి హోల్డ్ తో సినిమా…
వర్కింగ్ డేస్ లో కూడా మంచి షేర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున మంచి హోల్డ్ ని చూపించిన తర్వాత 13వ రోజున మరోసారి వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా…
ఉన్నంతలో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉంది. మొత్తం మీద 12వ రోజుతో పోల్చితే మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ ఉన్న సినిమా ఆఫ్ లైన్ లో కూడా ఇదే విధంగా ట్రెండ్ ఉండే అవకాశం ఉండటంతో…
ఓవరాల్ గా 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 36-40 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…వరల్డ్ వైడ్ గా సినిమా 50 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా…ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ లాభాలను మరింతగా పెంచుకుంటూ ఉండటం విశేషం. ఇక టోటల్ గా 13 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.