అసలే అన్ సీజన్… చూడటానికి సినిమాలే లేని పరిస్థితి లో యూత్ ని ఆకట్టుకోవడానికి అడల్ట్ కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమా చీకటి గదిలో చితకొట్టుడు. హోలీ పండగ రోజున రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసింది అని చెప్పాలి. తక్కువ థియేటర్స్ లో హోలీ పండగ రోజున తొలి రెండు షోల కి కొద్దిగా ఎఫెక్ట్ అయినా కానీ ఓవరాల్ గా మొదటి రోజు….
బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిన ఈ సినిమా బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తెచ్చింది. సినిమా ను ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం. కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.5 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.
మొత్తం మీద మొదటి రోజే 65 లక్షలకు పైగా షేర్ ని అందుకోగా జోరు ఇలాగె వీకెండ్ దాకా కొనసాగితే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఎలాగు పోటి ఇచ్చే మరే తెలుగు సినిమా లేదు కాబట్టి యూత్ కి ఈ సినిమా నే మొదటి ఛాయిస్… కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.