కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మథుడు2 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టాక్ కి అతీతంగా అద్బుతమైన వసూళ్లు సాధించింది, దాంతో రెండో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ జోరు కొనసాగుతుంది అనిపించింది కానీ అఫీషియల్ కలెక్షన్స్ కొంచం నిరాశనే మిగిలించాయి. రెండు తెలుగు రాష్ట్రాల రెండో రోజు వసూళ్ళని గమనిస్తే.. Nizam – 0.73Cr, Ceeded – 20L, UA – 21L, East – 8.2L, West – 7.4L, Krishna – 12L, Guntore – 14L, Nellore – 8L, Day 2 AP TG: 1.64Cr….
రెండో రోజు మినిమం 2 కోట్ల నుండి 2.2 కోట్ల వరకు సినిమా కలెక్షన్స్ వెళతాయి అనుకున్నా అలా జరగలేదు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 2.5 కోట్ల దాకా షేర్ ని రాబడుతుంది అనుకున్నా మొత్తం మీద 1.85 కోట్ల షేర్ వరకు మాత్రమె కలెక్ట్ చేసింది.
సినిమా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam – 2.05Cr
Ceeded – 68L
UA – 67L
East – 43L
West – 36L
Krishna – 41L
Guntore – 70L
Nellore – 25L
2 Days AP TG: 5.55Cr
Ka – 76L
ROI – 10L
OS – 56L
Total 2 days: 6.97Cr ఇదీ మొత్తం మీద సినిమా 2 రోజుల కలెక్షన్స్…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 2 రోజులు ముగిసే సరికి 7 కోట్ల లోపు షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 12 కోట్లకు పైగా ఉందని సమాచారం. కానీ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 12.53 కోట్ల షేర్ ని…
మూడో రోజు నుండి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, రెండో రోజు కలెక్షన్స్ ని చూసిన తర్వాత మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఎంతవరకు వెళుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.